ఆశలన్నీ “డ్రాగన్” మీదే

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆమధ్య రామోజీ … Read more

“దేవర” ఊబిలో చిక్కుకున్న కొరటాల

ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన మూవీ దేవర. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదనే ఉద్దేశ్యంతో దేవర 2 చేయాలి అనుకోవడం లేదని ప్రచారం జరిగింది. దీంతో దేవర 2 ఉంటుందా..? ఉండదా..? అనేది సస్పెన్స్ గా మారింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై ఎన్టీఆర్ స్పందించారు. దేవర పార్ట్ 1 ను మించి దేవర పార్ట్ 2 ఉంటుందని అభిమానులు, మీడియా సమక్షంలో ఎన్టీఆర్ అనౌన్స్ … Read more