God of War: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్?

NTR speaking at Kia event

Jr NTR and Trivikram’s epic ‘God of War’ fuels casting buzz as Kiara Advani emerges as the top contender for the female lead. This mythological action drama marks their potential first full-fledged pairing after ‘War 2’, elevating fan anticipation for this pan-India spectacle.

ఎన్టీఆర్ పై “వార్ 2” ఎఫెక్ట్

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దాంతో దేవరకు ఓ మోస్తరు కలెక్షన్స్ దక్కాయి. వార్ 2 ఆఫర్ కూడా ఆర్ఆర్ఆర్ క్రేజ్ తో వచ్చిందే. ఇందులో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటించారు. వార్ 2 సినిమా పై ఎన్టీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో ఈ సినిమా మరింత క్రేజ్ తీసుకువస్తుందని బలంగా నమ్మాడు. ఎన్టీఆర్ సోలో హీరోగా హిందీ మూవీకి సన్నాహాలు జరిగాయి. అయితే వార్ 2 … Read more

“దేవర 2” – ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన దేవరకు సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ మధ్య దేవర 2 ఉండదని ప్రచారం జరిగింది. కానీ దేవర 2కు వర్క్స్ జరుగుతున్నాయి అనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ కు దేవర 2 ఫుల్ స్ర్కిప్ట్ వినిపించారని తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే … Read more

నాగవంశీకి డబ్బులు ఇప్పించిన ఎన్టీఆర్ ?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన వార్ 2 మూవీని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ ఆర్థికంగా నష్టాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రైట్స్ ను నాగవంశీ 80 కోట్లకు తీసుకున్నాడు. దీంట్లో సగం కూడా రికవరీ కాలేదనే టాక్ వినిపిస్తోంది. నాగవంశీకి వార్ 2 విషయంలో చాలా నష్టం వచ్చింది. అయితే.. ఎన్టీఆర్ వార్ 2 నిర్మాతలతో మాట్లాడి నాగవంశీకి 22 కోట్లు వెనక్కి ఇప్పించారని ట్రేడ్ వర్గాల సమాచారం. … Read more

ఆశలన్నీ “డ్రాగన్” మీదే

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 అంచనాలను అందుకోలేకపోయింది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఫ్లాప్ దిశగా వెళ్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆమధ్య రామోజీ … Read more

కాలర్ ఎత్తితే….అంతే

ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. బాక్సాఫీస్ వద్ద వార్ 2 జస్ట్ యావరేజ్ అనే టాక్ తెచ్చుకుంది. ఎన్టీఆర్ ఈ సినిమా హిట్ అని కాలర్ ఎగరేశాడు. ఒకటి కాదు డబుల్ కాలర్ ఎగరేశాడు. కానీ ఆయన ఎక్స్ పెక్టేషన్స్ నిజం కాలేదు. గతంలో దేవర సినిమాకు కూడా ఇలాగే … Read more

హిట్ టాక్ తెచ్చుకోని “వార్ 2”, “కూలీ”

భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చాయి కూలీ, వార్ 2 చిత్రాలు. అడ్వాన్స్ బుకింగ్స్, ఓపెనింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా పబ్లిక్ టాక్ పరంగా యావరేజ్ గా మారాయి. ఈ రెండు చిత్రాల్లో దేనికీ క్లియర్ గా సూపర్ హిట్ టాక్ రాలేదు. కూలీ, వార్ 2 చిత్రాలు ఓకే అనే విశ్లేషణలు క్రిటిక్స్ నుంచి వస్తున్నాయి. వార్ 2 సినిమాలో యాక్షన్ హంగులు, ఎన్టీఆర్, హృతిక్ ఫేస్ … Read more

రజినీ నా తొలి గురువు – హృతిక్ రోషన్

రజినీకాంత్ కూలీ సినిమా హృతిక్ రోషన్ వార్ 2 ఒకే రోజున థియేటర్స్ లోకి వస్తున్నాయి. రేపు ఈ మూవీస్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు హృతిక్ రోషన్. రజినీకాంత్ భగవాన్ దాదా సినిమాలో తాను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఫొటోను షేర్ చేశారు. రజినీతో తను కలిసి నటించిన పిక్ ను షేర్ చేశారు హృతిక్ ఈ ట్వీట్ లో హృతిక్ స్పందిస్తూ – మీ పక్కన నటుడిగా నా తొలి … Read more

“వార్ 2”, “కూలీ” టికెట్ రేట్లపై రచ్చ

రేపు రెండు భారీ చిత్రాలు వార్ 2, కూలీ థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ రెండూ డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. అయినా ఎన్టీఆర్, రజినీ, నాగార్జున, హృతిక్ రోషన్..ఇలాంటి స్టార్స్ ఉన్న సినిమాలు కాబట్టి స్ట్రైట్ చిత్రాలకు వచ్చేంత క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ఇలా ఉంటే కూలీ, వార్ 2 బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. కూలీ, వార్ 2 రెండూ డబ్బింగ్ సినిమాలు. ఈ డబ్బింగ్ సినిమాలకు కూడా … Read more

అడ్వాన్స్ బుకింగ్స్ లో “వార్ 2” జోరు

ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం వార్ 2 రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు పెద్ద ఎత్తున్న అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ నెల 10 నుంచే వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందే బుక్ మై షో డాటా ప్రకారం 7,58,000 కంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు నుంచి ఇంట్రెస్ట్ ఇంప్రెషన్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ … Read more