
Prof Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు ఘోర అవమానం ఎదురైంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును బెదిరించారట. “అరేయ్ నా కొడకా” టీటీడీ లడ్డూలో కొవ్వు ఉందని ఎందుకు చెప్పవురా! అంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును బెదిరించినట్లు సమాచారం అందుతోంది. Prof Nageshwar
TDP Pressuring Prof Nageshwar to Support Tirumala Ghee Issue
టీటీడీ లడ్డూ వ్యవహారంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారట టీడీపీ కార్యకర్తలు. దీనిపై నారా లోకేష్ కు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ మౌనం పాటిస్తున్నారట లోకేష్. ఈ విషయాన్ని స్వయంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు తెలిపారు. Prof Nageshwar
Also Read: Chandrababu: తెలంగాణలో చంద్రబాబును విమర్శిస్తే కేసా..?
టీటీడీ లడ్డులో జంతు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూం కెమికల్స్ కలిశాయని ఎందుకు చెప్పట్లేదని టీడీపీ కార్యకర్తలు “అరేయ్ నా కొడకా” అంటూ బూతులు తిడుతూ బెదిరిస్తున్నారని ఎమోషనల్ అయ్యారు. నారా లోకేష్‌కి ఫోన్ నంబర్ లతో సహా పంపితే సమాధానం ఇవ్వట్లేడు అని ఆగ్రహించారు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు. Prof Nageshwar
Also Read: BRS: గులాబీ పార్టీలోకి జీవన్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?



