
Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ రెడ్డి మరో సంచలన ప్రకటన
Revanth Reddy: జిల్లాల రద్దుపై రేవంత్ యూటర్న్ తీసుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వెనక్కి తగ్గారు రేవంత్ రెడ్డి. ఉన్న జిల్లాలను తొలగించడం లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన లేదని ప్రకటన చేశారు. Revanth Reddy Revanth Reddy makes another shocking announcement on the abolition…









