
BRS: కేటీఆర్ ను దింపేందుకు హరీష్ రావు కుట్రలు..ట్రుబుల్ షూటర్ ట్వీట్ వైరల్?
BRS: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు లోకల్ బాడీ ఎన్నికల హడావిడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. 80 నుంచి 90% సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్…









