revanth reddy

Telangana

Telangana: రేవంత్ రెడ్డి స‌ర్కార్ కు మ‌రో షాక్‌..ఆ మంత్రి కొడుకు భూ క‌బ్జా, 70 బౌన్స‌ర్ల‌తో ?

Telangana: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ప్రజలే స్వయంగా చెబుతున్నారు. మైక్ ముందట పెడితే చాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దుమ్మెత్తి పోస్తున్నారు ప్రజలు. దానికి తగ్గట్టుగానే గులాబీ పార్టీ…

Revanth Reddy Pawan Kalyans movies banned in Telangana

Revanth Reddy: తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌పై బ్యాన్ ?

Revanth Reddy: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ సెగ తగులుతోంది. తెలంగాణ రాజకీయ నాయకులవి దిష్టికల్లు అంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, గులాబీ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొదటగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి…

KCR

KCR: కాట‌న్ అంగీల‌తో కేసీఆర్‌.. ఖ‌రీదైన బ‌ట్ట‌ల్లో రేవంత్, ధ‌ర ఎంతంటే ?

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాడని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో…

revanth reddy chandrababu

Revanth reddy-Chandrababu: బాబుతో రేవంత్ క్లోజ్‌… రాహుల్ గాంధీకి ఫిర్యాదు ?

Revanth reddy-Chandrababu: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే వేదికపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన గులాబీ పార్టీ అలాగే అటు వైసీపీ పార్టీ నేతలు చాలా ఆగ్రహంతో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటి…

Jubilee Hills Bypoll 2025

Jubilee Hills Bypoll 2025: బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాకు రెక్క‌లు విరిచేయండి… రేవంత్ కొత్త ప్లాన్ అదుర్స్‌?

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్న సంగతి తెలిసిందే. మరో 8 రోజుల్లోనే ఈ ఉప ఎన్నిక ఉండనుంది. ఇంకా కేసీఆర్ ప్రచారానికి రాలేదు కాంగ్రెస్ పార్టీలో కాస్త వణుకు పుడుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కేకే సర్వే ఫలితాలు కూడా…

Revanth Reddy

Revanth Reddy: రేవంత్ టంగ్ స్లిప్‌…అజారుద్దీన్ నాయకత్వంలో ఇండియాకు వరల్డ్ కప్ ?

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేడి వాడిగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రోడ్ షోలు నిర్వహించి, పబ్లిక్ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా సీఎం రేవంత్…

Rajagopal-and-Revanth

Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో బాంబ్ ?

Komatireddy Rajgopal Reddy: కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో బాంబు పేల్చారు. గులాబీ పార్టీ నుంచి వచ్చిన నేతలకు మాత్రమే మంత్రి పదవులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా…

Revanth Reddy

Revanth Reddy: ద‌సరా రోజు… రేవంత్ రెడ్డి మీద తిరగబడ్డ కొడంగల్ ప్రజలు ?

Revanth Reddy: రేవంత్ రెడ్డి మీద కొడంగల్ ప్రజలు తిర‌గ‌బ‌డిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోసం గంటల తరబడి ట్రాఫిక్ ఆపేశారు పోలీసులు. ఆగ్రహంతో రోడ్డుపై ఆందోళనను దిగిన ప్రజలు…రేవంత్ రెడ్డి మీద సీరియ‌స్ అయ్యారు. వికారాబాద్ జిల్లా కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల అనంతరం, పరిగి మీదుగా కొడంగల్ వెళ్లారు రేవంత్…

Five Congress MLAs join the Pink Party KCR

KCR: రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ.. గులాబీ పార్టీలోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

KCR: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలు నెలకొన్నాయి. ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలు ప్రకటించిన కాంగ్రెస్… అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసినట్లు ప్రజలు కూడా బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అడు యూరియా సమస్య కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గండంగా…

Rajagopal Reddy secret meeting with Jagan

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… జ‌గ‌న్ తో రాజ‌గోపాల్ రెడ్డి ర‌హ‌స్య మీటింగ్‌..70 కార్ల‌తో !

Rajagopal Reddy: రేవంత్ రెడ్డికి షాక్‌… ఇచ్చేందుకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సిద్ధం అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏకంగా 70 కార్లతో ఏపీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి.. అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఏపీ మాజీ సీఎం జగన్‌ను కలవడానికి అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. Rajagopal Reddy Rajagopal Reddy…