
Section 22A: కాంగ్రెస్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భూ వివాదం!
తెలంగాణలో ఇప్పుడు అందరూ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే Section 22A గురించే. ఈ సెక్షన్ వల్ల భూముల రిజిస్ట్రేషన్లు చాలాచోట్ల స్టక్ అయిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక సతమతమవుతోంది. ఈ ఇష్యూ రోజురోజుకీ పెద్దదవుతుండటంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. Land…








