Rukmini Vasanth: కుర్రాళ్ల గుండె పగిలే న్యూస్.. ఆ స్టార్ హీరో ఇంటికి కోడలుగా రుక్మిణి వసంత్..!

Rukmini Vasanth: రుక్మిణి వసంత్..ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. ఒకప్పుడు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పేరు ఎలా అయితే వైరల్ అయిందో ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 మూవీ తో రుక్మిణి వసంత్ పేరు కూడా అదే లెవెల్ లో వైరల్ అవుతుంది. అంతేకాదు కొంతమంది అయితే రష్మిక మందన్నాని పక్కనపెట్టి నేషనల్ క్రష్ అంటే రష్మిక కాదు ఇప్పటినుండి రుక్మిణి వసంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు. Rukmini Vasanth becomes the daughter-in-law … Read more

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న బ్యూటీ.!

Kantara Chapter 1: కాంతార చాప్టర్ వన్ సినిమా దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు అనగా అక్టోబర్ 2న దసరా బరిలో నిలిచింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే బ్లాక్ బస్టర్ టాక్ తో పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అలా రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా మంచి మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నటించిన మరొకరికి కూడా సినిమా హిట్ క్రెడిట్ దక్కుతుంది. The beauty … Read more