Salt: వంటింట్లో ఉప్పును పెడుతున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకోండి?

Salt: హిందూ సాంస్కృతిలో వాస్తు నియమాలను ఎక్కువగా పాటిస్తారు. ఏ వస్తువును ఎక్కడ పెట్టాలి ఏ మొక్కను ఎక్కడ నాటాలి అనే విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. హిందువులు ఎక్కువగా వాస్తు నియమాలను పాటిస్తారు. దానివల్ల వారికి ప్రతికూల ఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు. ఇక వంట గదిలో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి అనే దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు. ఉప్పు నూనె పసుపు లాంటి వస్తువులను ఏ దిశలో పెట్టాలి అని తప్పకుండా తెలుసుకుంటారు. ముఖ్యంగా … Read more

Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?

Salt: ఉప్పులేని వంటకం ఉండదు ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారాన్ని తినలేము. ఉప్పు కూర రుచిని పెంచుతుంది ఉప్పు వేయకపోతే రుచి పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉప్పులేని కూరను అస్సలు తినలేము. వంటింట్లో ఉప్పు పాత్ర చాలా కీలకం. ఉప్పు ఆహారాన్ని ఎంతగానో రుచికరంగా చేస్తుంది. అయితే రుచి కోసమని ఉప్పును ఎక్కువగా అస్సలు వాడకూడదు. ఉప్పు పరిమితంగా తీసుకుంటేనే ప్రమాదం తప్పదు. ఉప్పు ఎల్లప్పుడు మితంగా మాత్రమే తీసుకోవాలి. దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా … Read more