Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?

Salty Surprises The Pros and Cons of Salt on Dental Health

Salt: ఉప్పులేని వంటకం ఉండదు ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారాన్ని తినలేము. ఉప్పు కూర రుచిని పెంచుతుంది ఉప్పు వేయకపోతే రుచి పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉప్పులేని కూరను అస్సలు తినలేము. వంటింట్లో ఉప్పు పాత్ర చాలా కీలకం. ఉప్పు ఆహారాన్ని ఎంతగానో రుచికరంగా చేస్తుంది. అయితే రుచి కోసమని ఉప్పును ఎక్కువగా అస్సలు వాడకూడదు. ఉప్పు పరిమితంగా తీసుకుంటేనే ప్రమాదం తప్పదు. ఉప్పు ఎల్లప్పుడు మితంగా మాత్రమే తీసుకోవాలి. దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం అధికంగా పడుతుంది. ఉప్పు ఎక్కువగా తినే వారిలో రక్తపోటు, గుండె సంబంధ సమస్యలు, బిపి, షుగర్ సమస్యలు వస్తాయి. అందువల్లనే ఆహారంలో ఉప్పు పరిమితంగా తీసుకోవాలి. Salt

The Pros and Cons of Salt on Dental Health

ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అవసరమైన దానికన్నా ఉప్పు ఎక్కువగా తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, కీళ్లు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ వాపులు, తలనొప్పి, రక్తపోటు, గుండెపోటు తరచూ దాహం వేయడం లాంటి లక్షణాలు ఎక్కువ అవుతాయి. అధిక రక్తపోటు, తలనొప్పి లాంటి సమస్యలతో బాధపడేవారు తక్షణమే వైద్యుడి సూచనల మేరకు మందులను వాడాలి. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టాలు ఎక్కువగా వస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు వస్తుంది. ఇది మూత్రపిండాలపైన అధిక ఒత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల మూత్రపిండాలు, గుండెసంబంధ సమస్యలు అధికంగా వస్తాయి.

Also Read: Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి?

ప్రతిరోజు కేవలం ఐదు గ్రాముల ఉప్పు మాత్రమే తినాలి. ఉప్పులో సోడియం ఉంటుంది. అందువల్ల ఉప్పును పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఉప్పును తక్కువగా తినడం వల్ల బీపీ సమస్యలు, గుండె సంబంధ సమస్యలు దూరం అవుతాయి. నేటి కాలంలో చాలామంది అతి చిన్న వయసులోనే బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. బీపీ వల్ల అనేక రకాల నష్టాలు ఏర్పడుతున్నాయి. బిపి ఎక్కువగా ఉండడం వల్ల గుండె సంబంధ సమస్యలు, రక్తపోటు లాంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చాలామంది అనేక రకాల మందులను వాడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇక ఉప్పు తక్కువగా తిన్నట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు.

Also Read: Danish Kaneria: ఇండియాకు వచ్చేస్తున్న పాకిస్తాన్ క్రికెటర్.. నా మాతృభూమి అంటూ పోస్ట్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu