“పెద్ది” కోసం వస్తున్న సమంత

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. భారీ పాన్ ఇండియా మూవీగా దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కోసం పెద్ది మూవీలో ఓ ఫోక్ సాంగ్ యాడ్ చేయబోతున్నారు. ఈ పాట శ్రీకాకుళం యాసలో ఉంటుందని, ఫోక్ సింగర్ పెంచల దాస్ పాడినట్టు సమాచారం. అందరికీ మాంచి … Read more

“పెద్ది”లో వైరల్ వయ్యారి

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలను అప్రోచ్ అయ్యారట మేకర్స్. పుష్ప 2లో శ్రీలీల చేసిన స్పెషల్ సాంగ్ సెన్సేషన్ అయ్యింది. అదే సక్సెస్ ను పెద్దిలోనూ కంటిన్యూ చేయబోతోంది శ్రీలీల. ఇటీవల జూనియర్ సినిమాలో శ్రీలీల వైరల్ వయ్యారిగా ఆకట్టుకుంది. డ్యాన్సులు చేయడంలో శ్రీలీల తర్వాతే మరో హీరోయిన్ అనేంత పేరు తెచ్చుకుంది. … Read more

“ఉస్తాద్” షెడ్యూల్ ముగిసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన తన షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవన్ తో తీసుకున్న స్టిల్ ను దర్శకుడు హరీశ్ శంకర్ షేర్ చేశారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీద నిలబడటం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్లే అంటూ ఈ పోస్ట్ లో రాశారు హరీశ్. మైత్రీ మూవీ మేకర్స్ కూడా హరీశ్ శంకర్ పోస్ట్ ను … Read more