Bunny: బన్నీ ఓపికకి ఆస్కార్ ఇచ్చినా పర్వాలేదు..పుష్ప-2 తర్వాత ఇన్ని సినిమాలా.?

It doesnot matter if Bunny Opika gets an Oscar

Bunny: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ మొత్తం మారిపోయింది.పుష్ప సినిమా ముందు ఒక లెక్క పుష్ప సినిమా తర్వాత మరో లెక్క అయిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అదరగొట్టేసింది.ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి పుష్ప -2 ని భారీ ఎత్తున నిర్మించారు.దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఇన్ని కోట్ల … Read more