
Telangana High Court: మన శంకర వర ప్రసాద్ కు చుక్కెదురు..హై కోర్టు కీలక ఆదేశాలు ?
Telangana High Court: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వర ప్రసాద్ సినిమాకు చుక్కెదురు అయింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. Telangana High Court Mana Shankara Vara Prasad is in trouble…


