
TELANGANA : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!
TELANGANA : తెలంగాణ ప్రజలకు శుభవార్త అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మరో కొత్త ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. కొత్త ఎయిర్ పోర్ట్ డీపీఆర్ కు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించనుంది. త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఏడాదిలోపు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు…









