
KALVAKUNTLA KAVITHA : కాలినడకన తిరుమలకు చేరుకున్న కవిత.. సెన్షేషన్ కామెంట్స్
KALVAKUNTLA KAVITHA : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి బయలు దేరిన ఆమె.. రాత్రి 10 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె…









