
INTER EXAMS 2026 : సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. టెన్షన్ లో విద్యార్థులు, తల్లిదండ్రులు..!
INTER EXAMS 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 25 న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలైన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు పరీక్ష కేంద్రాల్లో అక్కడక్కడ పలు సమస్యలు తలెత్తాయి. మొదటి రోజు రెండో భాష పేపర్ 1 కి సంబంధించి తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్ పేపర్లకు పరీక్షలు నిర్వహించారు.…









