Congress: యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిపై మ‌రో ఎదురుదెబ్బ..అమెరికాకు జంప్‌ ?

Another setback for Yashaswini Reddy and Jhansi Reddy

Congress: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి మ‌రో ఊహించ‌ని షాక్ త‌గిలింది. యశస్విని రెడ్డిపై, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు..సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వగానే అత్తాకొడల్లు తట్టా బుట్టా సర్దుకొని అమెరికాకు వెళ్లిపోయారని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. Congress Congress Another setback for Yashaswini Reddy and Jhansi Reddy ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిల … Read more