Chandrababu: చంద్రబాబు సంచలనం..జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇకపై త్రిముఖ వ్యూహం ?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం మూడు జోన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించబోతున్నారు. విశాఖపట్నం అమరావతి రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలుగా విభజించి పాలన కొనసాగించనున్నారు. Chandrababu Chandrababu gives green signal to zonal system మూడు జోన్లుగా వీటిని డివైడ్ చేశారు. ఒక్కో … Read more