Telangana: తెలంగాణ స‌ర్కార్ లో షాడో మేడమ్ పవర్ ? ఆడుకుంటోన్న బీఆర్ఎస్‌

Telangana
Telangana
Telangana

Telangana: తెలంగాణ స‌ర్కార్ లో షాడో మేడమ్ క‌ల‌క‌లం రేపుతోంది. సీఎంవోలో షాడో మేడమ్ పవర్ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. పెత్తనమంతా మాధవిలత అనే మహిళ చేతిలోనే ఉందని రాజ్ న్యూస్ స్పెషల్ వీడియో త‌యారు చేశారు. క్షణాల్లో వీడియో వైరల్ అయింది. సీఎంవో నుంచి ఒత్తిడి రావడంతో అప్పటికప్పుడు వీడియో డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. Telangana

Telangana Shadow Madam Power in the Telangana Government

స్పెషల్ వీడియోలో రేవంత్, మాధవిలతపై సంచలన విషయాలు వెల్లడించింది రాజ్ న్యూస్. ఐఏఎస్ అధికారుల శాఖలు కేటాయించే స్థాయికి ఎదిగార‌ట‌ మాధవి అనే అధికారి. ఇక ఆ మాధవి చెప్పిన వారికే వివిధ శాఖల్లో పోస్టింగులు ఇస్తారని చెబుతున్నార‌ట‌ సీఎంవో అధికారులు. ఆమె చెప్పినట్లే రూల్స్, వీఐపీ ప్రోటోకాల్స్, పోస్టింగులు, బదిలీలు అవుతున్నాయని వెల్లడిస్తున్నార‌ట‌. Telangana

Also REad: Janasena: వైసీపీ చేసిన తప్పే జనసేన చేస్తోందా.. కొంపముంచుతున్న పార్టీ కలర్లు ?

రేవంత్ సన్నిహితుడు అనిల్ రెడ్డితో కలిసి సచివాలయంలో కౌంటర్లు ఓపెన్ చేశార‌ట‌ మాధవి. కనకవర్షం కురిపించే ఫైళ్లను టార్గెట్ చేసి మరీ వసూళ్లకు తెగబడుతున్నార‌ట‌ మేడమ్ మాధవి. ఎలాంటి పదవి లేకపోయినా, దేవాలయాల్లో ఆమెకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తోంద‌ట‌ ప్రభుత్వం. రేవంత్‌రెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగే అవకాశం లేదంటున్నార‌ట‌ సచివాలయ అధికారులు. Telangana

Also REad: Danam Nagender : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌ను ఇరికించిన దానం నాగేందర్ ?

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_