IND VS PAK: ముచ్చటగా మూడోసారి పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్?

Pakistan vs Team India match for the third time in a row

IND VS PAK: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ పుణ్యమా.. దయాదుల పోరు జరుగుతుంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య… ఈ టోర్నమెంట్లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్లు ఫినిష్ అయ్యాయి. గ్రూప్ స్టేజీలో ఒక మ్యాచ్ జరగకగా అందులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. IND VS PAK

Pakistan vs Team India match for the third time in a row

అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. నిన్న ఓడిన పాకిస్తాన్ సూపర్ ఫోర్ లో భాగంగా మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లలో వరుసగా రెండు విజయాలు సాధిస్తే ఫైనల్ కి వెళుతుంది పాకిస్తాన్. IND VS PAK

Also Read: India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?

ఇటు టీమిండియా కూడా వరుసగా విజయాలు సాధించి ఫైనల్ కు వెళితే… అక్కడ పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య ఫైట్ ఉంటుంది. ఇది నిజంగానే జరిగితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్.. చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తుంది. రెండు దేశాల అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. IND VS PAK

Also Read: Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu