ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న “దేవసస్య” మూవీ ‘ఇందుమామ’ సాంగ్

ట్రైబల్ ట్రెడిషన్, డ్యాన్సులతో ఇందుమామ అనే పాటను డిఫరెంట్ గా డిజైన్ చేశారు దేవసస్య మూవీ టీమ్. తాజాగా రిలీజ్ చేసిన ఈ లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇందుమామ పాటకు శ్రీకాంత్ లిరిక్స్ అందించగా, ధనుంజయ్ సీపాన పాడారు. హరి అజయ్ మంచి ఫోక్ బీట్ తో కంపోజ్ చేశారు. ఇందుమామలో ట్రైబల్ సంస్కృతిని చూపించడం హైలైట్ గా నిలుస్తోంది.

దేవసస్య మూవీలో సెల్విన్ దేశాయ్, ఆహన్, బింబిక రావ్, ప్రకాష్ బేల్వాడి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అనంత ఫిలింస్ బ్యానర్ పై అనంతమూర్తి హెగడే నిర్మిస్తున్నారు. కార్తీక్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో “దేవసస్య” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_