
Tollywood: కొన్ని సినిమాలు విడుదలయ్యాక బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకి క్యూలు కడతారు. బాలేకపోతే నెగటివ్ రివ్యూ ఇస్తూ సినిమా చూడడానికి వెళ్లే వారిని కూడా చెడగొడతారు.. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ మిరాయ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు.ఒక యంగ్ హీరో,యంగ్ డైరెక్టర్ ఇలాంటి ఒక సినిమాని చేయడం నిజంగా గొప్పే. కానీ దీన్ని కొంతమంది ఓర్చుకోలేకపోతున్నారు.
Copy Trolls On Tollywood Movie
మిరాయ్ సినిమాపై కుట్రలు చేస్తూ సినిమాపై కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా వల్లభనేని రవి అనే ఒక వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు.ఆ పోస్టులో మిరాయ్ మూవీ మొత్తం కాపీ అని,అది 1969లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన మహాబలుడు మూవీలోని అన్ని సన్నివేశాలను మక్కికి మక్కి ఎక్కించారని మహాబలుడు కథనే మిరాయ్ మూవీగా కాపీ చేశారంటూ పోస్ట్ పెట్టారు.(Tollywood)
Also Read: Heroine: కోటి కోసం మగాడితో మంచం పై.. బాలయ్య బ్యూటీ హాట్ కామెంట్స్.!
అయితే ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు ఇదేందయ్యా ఇది.. ఇది నిజమేనా.. మిరాయ్ సినిమా మహాబలుడు మూవీకి కాపీనా.. ఇంత మోసం ఎలా చేసాయ్యా డైరెక్టర్ బాబు..అంటూ డైరెక్టర్ ని తిట్టిపోస్తున్నారు. ఇక మరి కొంతమంది ఏమో అదంతా ఫేక్..

కావాలనే కొంతమంది మిరాయ్ మూవీ కి వచ్చినా పాజిటివిటీని ఓర్చుకోలేకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని పట్టించుకోకండి.మిరాయ్ మూవీ మహాబలుడు మూవీకి కాపీ కాదు. అది వేరే స్టోరీ ఇది వేరే స్టోరీ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.(Tollywood)





Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!