
Sai Pallavi: ఛీ ఛీ సాయి పల్లవికి నిజంగా సిగ్గులేదు.. చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి చీప్ పనులు.. అన్నట్లుగా చెప్పేవేమో పెద్ద పెద్ద సూక్తులు చెబుతుంది కానీ చేసేవి మాత్రం ఇలాంటి చిల్లర పనులు అంటూ చాలామంది సాయి పల్లవిని చూసి తిట్టుకుంటున్నారు.అయితే ఎప్పుడూ కూడా సాయి పల్లవిని పొగిడే జనం ఎందుకలా తిడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాయి పల్లవి అంటే అందానికి నిలువెత్తు రూపం అంటారు.
Netizens fire on Sai Pallavi
ఏ సినిమాలో కూడా మేకప్ వేయకుండా చాలా నేచురల్ గా నటించే ఈ హీరోయిన్ తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.అంతేకాదు సాయి పల్లవి ఏ సినిమాలో కూడా హద్దులు మీరి నటించదు. పొట్టి బట్టలు వేసుకోదు.తనకి స్లీవ్ లెస్ వేసుకోవడం కూడా అంతగా ఇష్టం ఉండదు. అందుకే చాలా సినిమాల్లో లంగా వోణీలు, చీరలు,చుడీదార్స్ లలోనే కనిపిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక షాకింగ్ లుక్ లో కనిపించింది. అది కూడా బికినీ లుక్. (Sai Pallavi)
Also Read: Rithu Chowdary: హీరోతో రీతూ చౌదరి ఎఫైర్.. ప్రైవేట్ వీడియో బయట పెట్టిన హీరో భార్య.!
అసలు ఈ పదం వింటేనే సాయి పల్లవి అభిమానులకు మండిపోతుంది. ఎందుకంటే సాయి పల్లవి ఇప్పటివరకు బికినీ వేయలేదు. అలాంటిది బికినీ వేసుకొని ఏకంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫొటోస్ చూసిన సాయి పల్లవి అభిమానులు కూడా ఆమెను తిడుతున్నారు . నేను అలా చేయను.. ఇలా చేయను..నాకు అది ఇష్టం ఉండదు. ఇది ఇష్టం ఉండదు అని నీతులు చెబుతూ ఇలాంటి చిల్లర పనులు చేస్తావా అంటూ మండిపడుతున్నారు.ఎందుకంటే ఇప్పటివరకు సాయి పల్లవి బికినీ వేసుకున్న ఫోటోలు ఎక్కడా కూడా కనిపించవు.

అలాంటిది తన చెల్లితో మొదటిసారి బికినీ వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోస్ కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో సాయి పల్లవి లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే కొంతమంది ఈ ఫొటోస్ ని ఎడిటింగ్ చేసి అలా బికినీ వేసుకున్నట్టు క్రియేట్ చేశారని అంటున్నారు. మరి ఈ బికినీ ఫొటోస్ లో ఎంత నిజం ఉంది అనేది సాయి పల్లవి నోరు విప్పితే గాని తెలియదు.(Sai Pallavi)





