EGG: గుడ్డు పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా ?

EGG: గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. గుడ్డులో ఉండే ప్రోటీన్లు శరీరానికి అధికంగా బలాన్ని చేకూరుస్తాయి. ప్రతిరోజు ఒక గుడ్డు తప్పకుండా తినాలని వైద్యులు చెబుతూనే ఉంటారు. గుడ్డు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గాలని ఆలోచించేవారు తప్పకుండా గుడ్డు తింటూ ఉంటారు. దానివల్ల వేగంగా బరువు తగ్గుతారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే కదా అని అధికంగా తిన్నట్లయితే అనారోగ్య సమస్యలు కూడా చెప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు గుడ్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గుడ్డు లోని పచ్చ సొన తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అయితే గుడ్డు లోని పచ్చ సొన తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదా కాదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. గుడ్డులోని పచ్చ సోన మరియు తెల్ల సోన రెండు కూడా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. EGG

Is eating egg yolk good for health

అధిక కేలరీలు ఉండడంవల్ల గుడ్డులోని తెల్ల సోనను తినడం చాలా మంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు గుడ్డులోని తెల్ల సోన మాత్రమే తినాలి. తెల్ల సోనలో కొవ్వు ఉండదు. మొత్తం గుడ్డులో 3.8 గ్రాముల కొవ్వు ఉంటుంది. గుడ్డులోని తెల్ల సోనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ఎటువంటి సందేహాలు లేకుండా గుడ్డులోని తెల్ల సోన తినవచ్చు. గుడ్డులోని తెల్ల సోనలో ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని కండరాల బలోపేతానికి ముఖ్యపాత్ర వహిస్తాయి. అలాగే పచ్చ సోనలో కొలిన్ ఉంటుంది. ఇది మెదడు యొక్క పని తీరును మెరుగుపరుస్తుంది. జీవ క్రియలను మెరుగుపరచడంలో ఇది సహాయం చేస్తుంది. గుడ్డులోని పచ్చ సోనలో కేలరీలు ఉంటాయి.

Also Read: India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?

ఇందులో విటమిన్లు, ఐరన్, పోషకాలు, జింక్ అధికంగా ఉంటాయి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు మాత్రమే గుడ్డును తినాలి. దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చిన్నపిల్లలకు ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డును తప్పకుండా తెనిపించాలి. దానివల్ల పిల్లల పెరుగుదల బాగుంటుంది. పిల్లలు ఎదుగుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. గుడ్డు తినడం వల్ల కండరాలు బలోపేతం అవుతాయి. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. కండరాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా బలంగా తయారవుతాయి. ప్రతిరోజు ఒక గుడ్డును తప్పకుండా తినాలి దాని వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. షుగర్, బీపీ సమస్యలు ఉన్నవారు కూడా ఎలాంటి సందేహాలు లేకుండా గుడ్డును తినవచ్చు.

Also Read: Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!

Share your love