Balayya: నందమూరి బాలయ్యకు మెంటల్ సర్టిఫికెట్ ?

Balayya: నందమూరి బాలకృష్ణను వైసిపి పార్టీ ఒక ఆట ఆడుకుంటుంది. ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో… వైసిపి పార్టీ ఒక ఆట ఆడుకుంటుంది. నందమూరి బాలకృష్ణకు పిచ్చాసుపత్రికి సర్టిఫికెట్ వచ్చిందని… సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బాలయ్య కు సంబంధించిన పిచ్చాసుపత్రి సర్టిఫికెట్ను సోషల్ మీడియాలో వైరల్ చేసి ఒక ఆట ఆడుకుంటున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు. Balayya

Nandamuri Balayya gets mental certificate

చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించాడని అసెంబ్లీ వేదికగా నిన్న బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద సైకో అంటూ బాంబు పేల్చారు. అంటే చిరంజీవిని కూడా బ్లెం చేసే ప్రయత్నం చేశారు. దీంతో చిరంజీవి కూడా కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. Balayya

Also Read: Dating Apps: డేటింగ్ యాప్ లో ప‌రిచ‌యం..ఇద్ద‌రు అబ్బాయిలు రొ**మాన్స్?

ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని అన్నందుకు వైసిపి కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అసెంబ్లీకి వచ్చేటప్పుడు బాలకృష్ణకు.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలో.. పరీక్షలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు వైసిపి నేతలు. చేతిలో విస్కీ బాటిల్ అలాగే తలపైన విగ్గు ఉంటే బాలయ్యకు సరిపోతుందని ఫైర్ అవుతున్నారు. ఇంకోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేస్తే.. ఊరుకోబోమని వైసీపీ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు. Balayya

Also Read: Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?

Share your love