Chiranjeevi: తమ్ముళ్లపై చిరంజీవి కోపం.. రాజకీయాల కోసం సొంత అన్నను కూడా వదిలేస్తారా అంటూ.!

Chiranjeevi anger at his younger brothers

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తాజాగా ఒక విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది. చిరంజీవి తన తమ్ముళ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఇద్దరు తమ్ముళ్ల ఎదుగుదలకు చిరంజీవి కారణమయ్యారు. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాకే ఇద్దరు తమ్ముళ్లు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా ప్రతి సమయంలో తమ అన్నయ్య వల్లే తమకు ఈ అదృష్టం దక్కింది అని మా ఎదుగుదల కు కారణం చిరంజీవి గారే అంటూ చెప్పుకునే వీళ్లు చిరంజీవిపై అసెంబ్లీలో బాలకృష్ణ అలాంటి వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించలేదు.

Chiranjeevi anger at his younger brothers

దీంతో చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది.చిరంజీవి ఇకపై తమ్ముళ్లకి సంబంధించిన విషయాల్లో వేలు పెట్టనని, తనని అవమానిస్తే స్పందించని తమ్ముళ్ల గురించి తానేందుకు ఆలోచించాలి అని ఇప్పటినుండి తమ్ముళ్లని పట్టించుకోవద్దు అని చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది.(Chiranjeevi)

Also Read: Balakrishna: చిరంజీవికి అంత సీన్ లేదు.. తమ్ముడు లేని టైం చూసి మెగా ఫ్యామిలీ పై బాలకృష్ణ సెటైర్లు.!

అయితే చాలామంది మెగా ఫ్యాన్స్ ఇది రూమర్ అని కొట్టి పారేస్తున్నారు. చిరంజీవి నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది.అయితే చాలామంది మెగా ఫ్యాన్స్ రూమర్స్ ని కొట్టి పారేస్తున్నారు. అసలు చిరంజీవి ఎప్పటికి ఇలాంటి నిర్ణయం తీసుకోరని, ముగ్గురు అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉంటారని ఒక్కొసారి తమ ఫ్యామిలీ విషయాల గురించి రెస్పాండ్ అవ్వడం లేట్ అవ్వచ్చు

Chiranjeevi anger at his younger brothers

కానీ ఖచ్చితంగా మెగా బ్రదర్స్ బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందిస్తారు అంటూ మాట్లాడుకుంటున్నారు.మరి చూడాలి. ఇప్పటివరకు మెగా బ్రదర్స్ చిరంజీవి విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదు అనేది ముందు ముందు తెలుస్తుంది.(Chiranjeevi)

Share your love