
Janasena MLA: ఏపీలో కూటమి సర్కార్ కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కాదా అని… జర్నలిస్టులను కూడా బెదిరిస్తున్నారు. తాజాగా జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త రెచ్చిపోయాడు. భయపడేదే లేదు.. వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా అంటూ వివాదానికి తెరలేపాడు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త. Janasena MLA
Jana Sena MLA Lokam Madhavi’s husband warning to journalists
తాజాగా జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చాడు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త. ఇటీవల రూ.24 లక్షల పన్ను విషయంలో.. ఎమ్మెల్యే మాధవిని నిలదీశారు సర్పంచ్. ఇక అది వైరల్ కావడంతో.. పాత్రికేయులు వార్తలూ రాయడంతో ఎమ్మెల్యేపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా? మీ ప్రయోజనాల కోసమా? అంటూ ప్రశ్నలు వచ్చాయి. Janasena MLA
Also Read: Abhishek Sharma: గిల్ కు ఎసరు…సారా టెండుల్కర్ ను ఫాలో అవుతున్న అభిషేక్ శర్మ…
అయితే.. ఈ క్రమంలోనే.. తప్పుడు వార్తలు రాశారంటూ మీడియాపై మాధవి భర్త చిందులు వేశారు. భయపడేదే లేదు.. వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తా అంటూ వివాదానికి తెరలేపాడు జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త. ఇక జర్నలిస్టులను బెదిరిస్తున్న జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి భర్త పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. Janasena MLA
Also Read: Popula Pette: పోపుల పెట్టెలో ఈ వస్తువులను ఉంచుతున్నారా.. అయితే డేంజర్ లో ఉన్నట్టే…

