Kantara Chapter 1: కాంతార:చాప్టర్ 1 చూసిన ప్రతి ఒక్కరి నోటి నుండి అదే మాట..!

The same word from the mouth of everyone who has seen Kantara Chapter 1

Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ కాంతార చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న థియేటర్లోకి వచ్చేసింది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తూ సినిమా ఎలా ఉంది అని రివ్యూ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలోనే సినిమా చూసిన ప్రతి ఒక్కరు రిషబ్ శెట్టి అందులో ఫెయిలయ్యారు అంటూ షాకింగ్ పోస్టులు పెడుతున్నారు.

The same word from the mouth of everyone who has seen Kantara Chapter 1

మరి ఇంతకీ కాంతార చాప్టర్ వన్ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులను అలరించిందా కాంతార అంత హిట్ అవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కాంతార చాప్టర్ 1 సినిమా చూసిన ప్రతి ఒక్కరు నటుడుగా రిషబ్ శెట్టి వేరే లెవెల్.ఆయన పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది.కానీ దర్శకుడుగా మాత్రం ఈ సినిమాలో ఆయన మెప్పించలేకపోయారు. డైరెక్టర్గా ఫెయిల్ అయ్యారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Kantara Chapter 1)

Also Read:Puri Jagannadh: మహేష్ ఒప్పుకున్నా నేను సినిమా చేయను.. పూరి జగన్నాథ్ ఓపెన్ స్టేట్మెంట్.!

అయితే కాంతార సినిమాలో రిషబ్ శెట్టి దర్శకత్వంతో పాటు నటుడిగా చేశారు.ఈ సినిమా డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ కూడా అద్భుతంగా చేశారు. కానీ కాంతార చాప్టర్ వన్ లో డైరెక్షన్ విషయంలో రిషబ్ శెట్టి ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే కొంతమంది మాత్రం నెగిటివ్ రివ్యూలు ఇచ్చినప్పటికీ ఎక్కువ శాతం మంది పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

The same word from the mouth of everyone who has seen Kantara Chapter 1

కాంతార చాప్టర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంది. బిజిఎం,విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి రిషబ్ శెట్టి యాక్టింగ్ కి పూనకాలు గ్యారెంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా కాస్త స్లో నరేషన్ ఒకటే మైనస్ అని మిగతావన్నీ బాగున్నాయి అంటూ మాట్లాడుకుంటున్నారు.(Kantara Chapter 1)

Share your love