Banana Peel: ఆరటి పండు తిని దాని తొక్కను పడేస్తున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి?

Banana Peel: అరటి పండ్లు సంవత్సరం పొడవునా దొరికే పండ్లు. అరటి పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. అరటి పండ్లను తినడానికి చాలామంది ఇష్టపడతారు. అయితే అరటిపండు తిని సాధారణంగా వాటి తొక్కలను ప్రతి ఒక్కరూ పారేస్తూ ఉంటారు. అయితే అరటిపండు తొక్కలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయట. అరటి తొక్కను సాధారణంగా చర్మ సంరక్షణకు ఉపయోగించుకోవచ్చు. దీనిని ముఖానికి పేస్ట్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. అరటి తొక్క మధుమేహ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. Banana Peel

Health Benefist With Banana Peel

అరటి తొక్క తినడం వల్ల రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు తొలగిపోతాయి. అరటి తొక్కను పేస్ట్ చేసుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు తొలగిపోతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అరటి తొక్కలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లాంటి సమస్యలను తొలగిస్తుంది. అరటి పండు తోక్కలో విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అరటిపండు తొక్క తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. Banana Peel

Also Read: Nitish Kumar Reddy: పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్…

రక్తంలో ఉన్న చెడు బ్యాక్టీరియాలను నివారించడంలో అరటిపండు తొక్క కీలక పాత్ర వహిస్తుంది. ఈ విషయం తెలియక చాలామంది అరటిపండు తొక్కను పాడేస్తారు. కానీ అరటిపండుతో సమానమైన పోషకాలు అరటిపండు తొక్కలో ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. అరటి పండు తొక్కలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. చిన్నపిల్లలు చాలా వరకు అరటి పండ్లు ఎక్కువగా తింటారు. దానివల్ల వారి పెరుగుదలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి. అరటిపండును చిన్నపిల్లలు తినడం వల్ల వారి శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండు మాత్రమే కాకుండా అరటిపండు తొక్కను తినడం వల్ల కూడా చిన్నపిల్లలకు చాలా మంచి ఫలితాలు ఉంటాయని పలు నివేదికలలో వెళ్లడైంది. Banana Peel

Also Read: Prasanth Kishore: రేవంత్ రెడ్డికి చెక్…KCRతో పని చేయనున్న ప్రశాంత్ కిషోర్ ?

Share your love