
Male Ear Piercing: నేటి కాలంలో కొంతమంది పురుషులు ఫ్యాషన్ గా చెవులను కుట్టించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం మంచిదేనా కాదా అని అనుమానాలు చాలామందిలో వస్తున్నాయి. పురుషులు ఎడమ లేదా కుడివైపున చెవులను కుట్టించుకోవడం వల్ల వారి జాతకంలో రాహువు, కేతువు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. చెవులు కుట్టించుకోవడం వల్ల 9 గ్రహాల స్థానాలు బలపడతాయి. రాహువు, కేతువులు బలపడేటప్పుడు ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల నుంచి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. సమాజంలో పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి.Male Ear Piercing
Male Ear Piercing health issues
శరీరంలో అత్యంత సున్నితమైన ప్రాంతాలలో చెవి లోబ్ ఒకటని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితులలో ఎవరైనా చెవులను కుట్టించుకుంటే వారి మనసు ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. పురుషులకు చెవులు కుట్టడం వల్ల తలలో తిరుగుతున్న ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. అదనంగా చెవులు కుట్టించుకున్న అబ్బాయిలు ఎంతో ధైర్యంగా చురుగ్గా ఉంటారు. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. Male Ear Piercing
Also Read: Jagan: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం…రాజకీయాల్లోకి జగన్ కూతురు ?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పురుషులు ఎడమ లేదా కుడి చెవులు కొట్టించుకోవడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది. పవిత్ర శబ్దాలు వినడానికి సహాయపడతాయి. వారు చేసిన పాపాలు తొలగిపోతాయి. ఆత్మ శుద్ధి జరుగుతుంది. చెవిలోబ్ లో రాగి లేదా బంగారం ధరించడం వల్ల శరీరం యొక్క విద్యుత్ ప్రవాహం సులభతరం అవుతుంది. చెవిలోబ్ మూడవ కంటి మానసిక బిందువు కొన్ని సాంస్కృతిక నమ్మకాలు. అక్కడ బంగారు ఆభరణాలను మాత్రమే ధరించాలని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. పురుషులు కుడి లేదా ఎడమవైపు చెవులు కుట్టించుకోవడం చాలా మంచిది. Male Ear Piercing
Also Read: Diwali 2025 : దీపావళి నాడు ఇలా పూజలు చేస్తే, అరిష్టమే..ఇవి తెలుసుకోండి ?

