Ram Pothineni: ఒంటరిగా ఉంటూ ఎఫైర్స్.. రామ్ పోతినేని పరువు తీసిన హీరో.!

The hero who defamed Ram Pothineni

Ram Pothineni: రామ్ పోతినేని 40 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. కానీ వరుస సినిమాలు చేస్తూ ఆ సినిమా హిట్ అయినా ప్లాఫ్ అయినా సరే ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామ్ పోతినేనికి సంబంధించి ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. పేరెంట్స్ ని పక్కన పెట్టి ఒంటరిగా ఉంటూ ఎఫైర్ పెట్టుకున్నారు అంటూ ఒక నటుడు చేసిన కామెంట్లు రామ్ పోతినేని అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

The hero who defamed Ram Pothineni

మరి ఇంతకీ రామ్ పోతినేని పై ఇలాంటి కామెంట్స్ చేసిన ఆ నటుడు ఎవరు..అన్నీ తెలిసే ఇలా మాట్లాడారా.. లేక కావాలనే ఇలాంటి కామెంట్లు చేశారా అనేది ఇప్పుడు చూద్దాం.. తాజాగా రామ్ పోతినేని జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా షో కి వచ్చారు. అయితే ఈ షో కి వచ్చారంటే కచ్చితంగా వాళ్ల పర్సనల్ విషయాలు ఏదో ఒకటి బయటపడక మానవు. ఇందులో భాగంగా రామ్ పోతినేని లవ్ గురించి ప్రశ్నించగా.. (Ram Pothineni)

Also Read: Dammu Sreeja: వాడు వీడు అంటూ నాగచైతన్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దమ్ము శ్రీజా.!

నేను ఓ అమ్మాయిని పడేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. కానీ దానికి రెట్టింపుగా నా వైపు ఎంతోమంది అమ్మాయిలను తిరిగేలా చేసుకున్నాను అంటూ చెప్పారు. అలాగే పేరెంట్స్ కి దూరంగా ఒంటరిగా ఒక్కడివే ఫ్లాట్లో ఉంటున్నావంటే ఏదైనా ఎఫైర్ ఉందా.. కచ్చితంగా ఎఫైర్ ఉండే ఉంటుంది అంటూ జగ్గూ భాయ్ రామ్ పోతినేని పరువు తీశారు.దానికి రామ్ ఎఫైర్ అంటారేంటి..లవ్ అన్నా ఓకే గాని ఎఫైర్ ఏమీ లేదు అంటూ క్లారిటీగా చెప్పారు.

The hero who defamed Ram Pothineni

అయితే తాజాగా రామ్ పోతినేని వచ్చిన ప్రోమో మాత్రమే వైరల్ అయింది.అయితే ఆ షోలో రామ్ పోతినేని జగ్గు భాయ్ అడిగిన ప్రశ్నలకు ఎలాంటి ఆన్సర్లు ఇచ్చారో తెలియాలంటే కచ్చితంగా పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ నవంబర్ 28 న విడుదల కాబోతోంది.(Ram Pothineni)

Share your love