Alcohol: ఆకలితో ఉన్నప్పుడు మద్యం సేవిస్తున్నారా…అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి?

Alcohol: చాలామందికి మందు తాగే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది ఆకలితో ఉన్న సమయంలో కూడా మద్యం తాగుతూ ఉంటారు. అయితే ఆకలితో ఉన్న సమయంలో మందు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. చాలామంది మద్యానికి బానిస అవుతారు. అలాంటివారు భోజనం చేసే ముందు మద్యం తాగుతారు. మద్యం తాగిన తర్వాత భోజనం తింటూ ఉంటారు. అయితే ఖాళీ కడుపుతో ఆకలిగా ఉన్న సమయంలో మద్యం తాగితే అసలు మంచిది కాదు. ఆకలిగా ఉన్న సమయంలో మద్యం తాగితే అది నేరుగా అన్నవాహిక ద్వారా కడుపులోకి చేరుకుంటుంది. Alcohol

Do you drink alcohol when you are hungry

ఆ తర్వాత ఆహారం కడుపు ప్రేగులలో ఉండిపోతుంది ఆహారం రక్తనాళాల ద్వారా రక్తంలోకి చేరుకుంటుంది. అదే ఖాళీ కడుపుతో మద్యం తాగినట్లయితే తల తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. మాటలు సరిగ్గా రావు స్పష్టంగా మాట్లాడలేక పోతారు. కానీ కడుపుతో మద్యం తాగడం వల్ల కొద్ది క్షణాల్లోనే మద్యం తలకు పడుతుంది. దానివల్ల కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి వాంతులు, వీరేచనాలు లాంటి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో మద్యం తాగినట్లయితే అదే శరీరం అంతటా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని చాలా సందర్భాలలో ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉంటారు. Alcohol

Also Read: TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్..నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య

అయినప్పటికీ మందుబాబులు మద్యం తాగడం ఏ మాత్రం ఆపడం లేదు. ఖాళీ కడుపుతో మద్యం తాగడం మరింత ప్రమాదకరం. కొన్ని సందర్భాలలో ఖాళీ కడుపుతో మద్యం తాగినట్లయితే అది శరీరం అంతటా విషంగా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల గుండె సమస్యలు ఏర్పడతాయి. జీర్ణ క్రియ నశిస్తుంది. కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఆ కారణంగా ఖాళీ కడుపుతో మద్యం తాగడం అస్సలు మంచిది కాదు. నేటి కాలంలో చాలామంది మద్యం తాగి వారి ప్రాణాలను కోల్పోతున్నారు. మద్యానికి విపరీతంగా బానిసలు కావడం వల్ల వారి లివర్ చెడిపోతుంది. దానివల్ల ప్రాణాలను కోల్పోయే అవకాశాలు కూడా ఏర్పడతాయి. Alcohol

Also Read: Curd: రాత్రిపూట పెరుగుతో తింటున్నారా..అయితే ఈ విష‌యాలు క‌చ్చితంగా తెలుసుకోండి ?

Share your love