Womens World Cup 2025: వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్ షెడ్యూల్ ఖ‌రారు..టీమిండియాతో తలపడే జట్టు అదే

Womens World Cup 2025: మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ దశకు వచ్చింది. ఈనెల 29వ తేదీన సెమీఫైనల్ జరగనుండగా 30వ తేదీన రెండో సెమీఫైనల్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫైనల్ జరుగనుంది. న‌వంబ‌ర్ 2వ తేదీన ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అటు ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. Womens World Cup 2025

Womens World Cup 2025 World Cup semi-final schedule finalized

అయితే నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు వచ్చిన నేపథ్యంలో ఏ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ అలాగే రెండో సెమీ ఫైనల్ జరుగుతుందని చర్చ మొదలైంది. అంతర్జాతీయ క్రికెట్ రూల్స్ ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న టీం వర్సెస్ నాలుగో స్థానంలో ఉన్న జట్టుకు మ్యాచ్ నిర్వహిస్తారు. అలాగే రెండు అటు మూడో స్థానంలో ఉన్న జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ఉంటుంది. Womens World Cup 2025

Also Read: Curd: రాత్రిపూట పెరుగుతో తింటున్నారా..అయితే ఈ విష‌యాలు క‌చ్చితంగా తెలుసుకోండి ?

ప్రస్తుతం పాయింట్ల పట్టికల ప్రకారం ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి సెమీఫైనల్… ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అయితే దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రేపు ఫైట్ ఉంది. గ్రూప్ స్టేజిలో జరగనున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే… ఇండియాతో తొలి సెమీ ఫైనల్ ఆడుతుంది. ఆస్ట్రేలియా గెలిస్తే ఎప్పటిలాగే టీం ఇండియాతో తలపడుతుంది. ఈ ఒక్క మార్పు తప్ప మిగతా మ్యాచ్లన్నీ యధావిధిగా కొనసాగుతాయి. ఇక ఫైనల్ మ్యాచ్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. నరేంద్ర మోడీ స్టేడియం లేదా ముంబైలో నిర్వహించే ఛాన్స్ ఉంది. Womens World Cup 2025

Also Read: TDP Leader Narayana Rao: తుని బాలిక రేప్‌ కేసులో ట్విస్ట్..నారాయ‌ణ‌రావు ఆత్మహ‌త్య

https://twitter.com/BCCIWomen/status/1981418712373612775