Heroine: రాజకీయ నాయకుడితో హీరోయిన్ ఎఫైర్.!

Heroine affair with a politician
Heroine affair with a politician

Heroine:సినీ సెలబ్రిటీలు అంటే ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలుసు.. ఆ రంగంలోకి అడుగు పెడుతున్నామంటే తప్పనిసరిగా పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ నడుస్తుంది.. పాజిటివ్ వచ్చినప్పుడు సంబరపడకుండా నెగిటివ్ వచ్చినప్పుడు ఏడవకుండా నెగిటివిటీని కూడా పాజిటివ్ గా మలుచుకునే శక్తి ఉండాలి. ఇందులో హీరోలకైతే పెద్దగా ఏం కాదు కానీ హీరోయిన్ల పరిస్థితి అప్పుడప్పుడు ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది.. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టిస్తూ ఉంటారు.

Heroine affair with a politician

అలాంటి ఈ సమాజంలో హీరోయిన్ గా రాణించడం ఎంత కష్టమో ఎదిగిన తర్వాత ఇలా వచ్చిన ఇబ్బందులను తట్టుకోవడానికి కూడా ధైర్యం కావాలి.. సినిమా సెలబ్రిటీలు వారి సహనటులతో డేటింగ్ లు చేయడం అనేది కామన్ గా ఉంటుంది. కేవలం సినిమా వాళ్ళే కాకుండా రాజకీయ నాయకులతో వీళ్లకు రిలేషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఈ రిలేషన్ అలాగే కొనసాగి పెళ్లిళ్లు కూడా అవుతూ ఉంటాయి.

Heroine affair with a politician

మరికొన్ని మధ్యలోనే సమస్య పోతాయి. కానీ కొన్ని రూమర్స్ గా మిగిలిపోతాయి. ఆ విధంగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నటువంటి భూమి ఫడ్నేకర్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.. ఒక హోటల్లో రాజకీయ నాయకుడితో అడ్డంగా బుక్ అయ్యింది. ఆయనతో డేటింగ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాంద్రా లో ఉన్న హోటల్లో పొలిటిషన్ ఆదిత్య ఠాక్రేతో భూమి కనిపించింది.(Heroine)

Also Read: Rama Naidu: రామానాయుడు తన చేతులతోనే బిడ్డ కాపురం కూల్చాడా.. సోషల్ మీడియాలో ట్రోల్స్.?

అయితే ఈ వీడియో చూసినటువంటి చాలామంది వీరిద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి భూమి యంగ్ గ్లోబల్ లీడర్స్ సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే వీరందరికీ కలిపి విందు ఏర్పాటు చేయగా ఆమె అక్కడికి వచ్చిందట. ఇక ఈవిడే కాకుండా చాలామంది ఆ హోటల్ కి వచ్చారట. కానీ ఆదిత్యతో కలిసి ఈమె బయటకు రావడం ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(Heroine)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu