

Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న అర్జున్ టెండూల్కర్ ను జట్టులోంచి పీకేసేందుకు ముంబై ఇండియన్స్ ప్రయత్నాలు చేస్తోంది. సచిన్ కారణంగా జట్టులో అర్జున్ టెండూల్కర్ ను ఇన్ని రోజులు కొనసాగించారు. Arjun Tendulkar
MI Arjun Tendulkar set to join LSG in IPL 2026 swap deal with Shardul Thakur
అయితే ట్రేడ్ ప్రక్రియ ద్వారా అతన్ని జట్టులోంచి పీకి పరేసేందుకు ముంబై ఇండియన్స్ కు ఛాన్స్ వచ్చింది. లక్నో జట్టుకు సంబంధించిన శార్దూల్ ఠాకూర్ ను ట్రేడ్ ప్రక్రియ ద్వారా తీసుకొని అర్జున్ టెండూల్కర్ ను ఇచ్చేయాలని ప్లాన్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ. ఈ మేరకు లక్నోతో చర్చలు కూడా జరిగాయట. దీనికి లక్నో యాజమాన్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. Arjun Tendulkar
Also Read: RCB: చిన్నస్వామిలో నో ఐపీఎల్..షాక్ లో బెంగళూరు ఫ్యాన్స్?
ఇదే జరిగితే ఇక పైన లక్నో తరుపున అర్జున్ టెండూల్కర్ బరిలోకి దిగుతాడు. అయితే లక్నో జట్టులోకి వెళితే అర్జున్ టెండూల్కర్ కెరీర్ నాశనం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ జట్టు ఓనర్ సంజీవ్ అత్యంత క్రూర మనస్తత్వం కలవాడు. అలాంటి వాడి చేతిలో ఇప్పటికే కేఎల్ రాహుల్ బలయ్యాడు. ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ కూడా బలి కాబోతున్నాడని చర్చ జరుగుతోంది. Arjun Tendulkar
Also Read: KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?



















