KCR: నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ప్రభాస్ పెద్దమ్మ సంచలనం!

KCR

KCR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందిలో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్న చర్చ జోరుగా జరుగుతోంది. గ్రౌండ్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని జనాలు వ్యతిరేకిస్తున్నారన్న సర్వేలు కూడా బయటకు వచ్చాయి. KCR

prabhas shyamala devi comments on KCR

అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామల దేవీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ అలాగే ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవీ ఇద్దరు ఓ పెళ్లి ఈవెంట్లో కలిశారు. ఈ సందర్భంగా KTR ను ఆశీర్వదిస్తూ, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అని వెల్లడించారు. KCR

Also Read: Arjun Tendulkar: ప్ర‌మాదంలో స‌చిన్ కొడుకు కెరీర్..న‌ట్టేట ముంచేసిన అంబానీ ?

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన గులాబీ పార్టీ సోషల్ మీడియా రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇక అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అన్ని సర్వేలు గులాబీ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పటికీ, రిజల్ట్ మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా వస్తోంది. దాదాపు 15 వేలకు పైగా మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. KCR

Also Read: Vemulawada: వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..రేవంత్ రెడ్డి కుర్చీకి ప్రమాదమేనా?

https://www.instagram.com/reel/DRAImQpE4Ey/
Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_