Heroine: “నీ మొహానికి కారు కావాలా” అంటూ హీరోయిన్ తల్లికి అవమానం.. కట్ చేస్తే లగ్జరీ కారు కొన్న హీరోయిన్.. ఎవరంటే.?

An insult to the Heroine mother

Heroine: సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది నటీనటులు బ్యాక్గ్రౌండ్ లు చాలా దారుణంగా ఉంటాయి. ఒకప్పుడు కనీసం తిండికి కూడా గతి లేని జీవితాలు గడిపే ఉంటారు. అలాంటి జీవితాల్లో నుండి సినిమాల్లోకి వచ్చి మంచి పేరు డబ్బు సంపాదించుకోవడంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. అలా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది సినిమాల్లోకి రాకముందు ఎంతో దరిద్రంలో బతికిన వాళ్లే.కానీ ఇప్పుడు వాళ్లు లగ్జరీ జీవితాలను అనుభవిస్తున్నారు. అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ హీరోయిన్ కూడా ఉంది.

An insult to the Heroine mother

ఆ హీరోయిన్ తన తల్లికి జరిగిన అవమానాన్ని భరించలేక తల్లికి లగ్జరీ కారు కొనిచ్చే స్టేజికి ఎదిగింది.ఇక ఆ హీరోయిన్ ఎవరంటే మృణాల్ ఠాకూర్.. సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ కుటుంబ పరిస్థితుల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా కుటుంబం అంత ధనవంతుల కుటుంబం ఏమీ కాదు. కానీ ఓ సమయంలో మా ఫ్యామిలీ వాళ్ళు అమ్మను కారులో ఎక్కించుకోవడానికి ఇష్టపడలేదు. (Heroine)

Also Read: Actress: వ్యభిచా**గా మారిన తెలుగు బిగ్ బాస్ విన్నర్.. ఎందుకో షాకింగ్ రీజన్ చెప్పిన నటి.!

నీ మొహానికి కారు కావాలా.. నువ్వు కారులో కూర్చుంటావా అంటూ అమ్మను అవమానిస్తూ మాట్లాడారు. ఆరోజు అమ్మను అలా అవమానించడం చూసి నేను చాలా బాధపడ్డాను. కానీ అదే బాధలో అమ్మకు ఒక మాట ఇచ్చాను. అమ్మ ఎప్పటికైనా సరే నీకు ఒక కాస్ట్లీ కారు కొనిస్తానని.. అలా అమ్మకు ఆరోజు ఇచ్చిన మాటని నెరవేర్చుకున్నాను. అమ్మకు మెర్సిడెజ్ బెంజ్ కారు కొన్నాను.

An insult to the Heroine mother

ఇక మా ఫ్యామిలీలో అంత కాస్ట్లీ కారు కొన్న మొదటి వ్యక్తిని నేనే.అలా అమ్మ పడ్డ అవమానాన్ని కసిగా తీసుకొని డబ్బులు సంపాదించి అమ్మకు కోటి రూపాయలు విలువ చేసే లగ్జరీ కారు కొనిచ్చాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అలా మృణాల్ ఠాకూర్ లాగే సినిమాల్లోకి రాకముందు ఎంతోమంది హీరో హీరోయిన్లు తమ తల్లిదండ్రులు తమకు జరిగిన అవమానాలను భరించలేకే కసి పట్టుదలతో స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు.(Heroine)

Share your love