Ibomma Ravi:”అమీర్పేట్ లో కలిసిన మాయలాడి” వల్లే ఐబొమ్మ రవికి ఈ గతి పట్టిందా.!

Did this fate befall Ibomma Ravi because of the Ameerpet Lady

Ibomma Ravi: ఐ బొమ్మ రవికి సంబంధించి ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ముఖ్యంగా ఐ బొమ్మ రవికి అమీర్పేట్ లో కలిసిన ఆ మాయలేడి వల్లే ఆయనకి ఈ గతి పట్టిందట.ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అమీర్పేట్ లో రవి కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఓ ముస్లిం యువతీతో పరిచయం ఏర్పడింది. ఆ ముస్లిం యువతీతో ఏర్పడిన పరిచయం ప్రేమ వరకు దారితీసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

Did this fate befall Ibomma Ravi because of the Ameerpet Lady

అలా వీరి పెళ్లి జరిగాక సంవత్సరానికి పాప పుట్టాక రవి భార్య విదేశాల్లో ఉంటున్న తన అక్క బావలు చాలా బాగా డబ్బు సంపాదించి బాగా సెటిల్ అయ్యారని ఎప్పుడూ చెప్పేది. ఆ తర్వాత రవి భార్య వాళ్ళ అక్క కూడా ఓసారి రవి ని చేతగాడు వానిలా చూడడంతో ఆమెకు వంత పాడారు రవి భార్య,ఆయన అత్త..ఇక భార్య, అత్త ఇద్దరు కలిసి రవి ని ఎప్పుడు అవమానించే వారట. దాంతో వారి అవమానాల నుండి ఆయనకు డబ్బు సంపాదించాలనే కసి పుట్టింది. (Ibomma Ravi)

Also Read: Ibomma Ravi: “ఆ మాయలాడి వల్లే ఐబొమ్మ రవికి క్రిమినల్ మైండ్”.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు.!

అలా కొద్ది రోజులు గడిచాక రవి కి విడాకులు ఇచ్చి ఆయన భార్య బిడ్డను తీసుకొని దూరంగా వెళ్లిపోయింది.దాంతో ఒంటరిగా ఉన్న రవికి ఎన్నో పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చి చివరికి హ్యాకింగ్ చేయడం నేర్చుకొని పైరసీ కింగ్ గా మారారు.అలా రవికి ఈ గతి పట్టడానికి కారణం భార్య,అత్త కలిసి చేసిన అవమానాలే. ఈ అవమానాలే ఆయన్ని ఇప్పుడు సినిమాలు పైరసీ చేసే వాడిలాగా తయారు చేశాయి.

Did this fate befall Ibomma Ravi because of the Ameerpet Lady

అలా ఐ బొమ్మ రవి జీవితం గురించి చూస్తుంటే మాత్రం ఆడది తలుచుకుంటే మగాన్ని ఏదైనా చేయగలదు అనేది అర్థం చేసుకోవచ్చు.అలా డబ్బులు సంపాదించాలి అనే కసితో చివరికి సినిమాలు పైరసీ చేస్తూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు ఐ బొమ్మ రవి. అలాగే రవికి మనుషుల మీద నమ్మకం పోయి ఒంటరిగా ఉండేవాడట.బిడ్డ మీద ఇష్టం ఉన్నప్పటికీ బిడ్డను చూడనివ్వకపోయేసరికి చాలా బాధపడేవాడట.(Ibomma Ravi)

Share your love