KCR: కాట‌న్ అంగీల‌తో కేసీఆర్‌.. ఖ‌రీదైన బ‌ట్ట‌ల్లో రేవంత్, ధ‌ర ఎంతంటే ?

KCR
KCR
KCR

KCR: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రెస్సింగ్ స్టైల్ లపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్ని రోజులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాటన్ బట్టలు మాత్రమే వేసుకునే వాడని గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మాత్రం లక్షల విలువైన బట్టలు మాత్రమే ధరిస్తున్నాడని ట్రోలింగ్ చేస్తున్నారు గులాబీ పార్టీ సోషల్ మీడియా నేతలు. KCR

KCR in cotton shirts Revanth in expensive bags

తాజాగా గులాబీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిశాంక్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమ ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇప్పటికి కూడా కాటన్ బట్టలు ధరిస్తున్నాడని పోస్ట్ పెట్టారు. కేసీఆర్ ధ‌రించే దుస్తుల ధ‌ర రూ.2000ల కంటే మించ‌బోద‌ని పేర్కొన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 1,60,000 విలువైన టీ షర్ట్లు ధరించి తెలంగాణ ప్రజల సొమ్మును దుబారా చేస్తున్నాడని అర్థం వచ్చేలా క్రిశాంక్ పోస్ట్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కాంగ్రెస్ అలాగే గులాబీ పార్టీ సోషల్ మీడియాల మధ్య వార్ నెలకొంది. KCR

Also Read: Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?

కెసిఆర్ ను పక్కకు పెట్టండి మిగతా గులాబీ పార్టీ నేతలు అందరూ ఖరీదైన బట్టలు అలాగే కార్లలో తిరుగుతున్నానని కాంగ్రెస్ సోషల్ మీడియా కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టింది. కెసిఆర్ అంటే ముసలోడు అయ్యాడు.. అదే మిగిలిన మిడిల్ క్లాస్ బీఆర్ఎస్ లీడ‌ర్లు, బాల్క‌ సుమన్ లాంటి లీడర్లు బర్బెర్రీ కంపెనీ దుస్తులు వేసుకుంటున్నారని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి ఖరీదైన బట్టలు వేసుకోవడమే కాకుండా ఢిల్లీ టూర్లు చేపట్టి తెలంగాణ సొమ్మును వృధాగా ఖర్చు చేస్తున్నాడని రివర్స్ అటాక్ చేస్తుంది గులాబీ పార్టీ సోషల్ మీడియా. KCR

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?

https://www.facebook.com/photo?fbid=1675753083847002&set=a.474007697354886

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment