Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌.. మరో కుంభకోణాన్ని బయటపెట్టిన హరీశ్ రావు ?

harish rao revanth reddy

Revanth Reddy: రేవంత్ కు ఎదురుదెబ్బ‌..రేవంత్ సర్కార్ కు చెందిన మరో కుంభకోణాన్ని బయటపెట్టారు హరీశ్ రావు. రెండేళ్ల పాలనలో రేవంత్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లు బడా కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేసిందని పేర్కొన్నారు హ‌రీష్ రావు. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే.. రూ.2 వేలు చొప్పున కాంట్రాక్టర్ల బిల్లులను సర్కార్ రిలీజ్ చేసిందని ఫైర్ అయ్యారు. Revanth Reddy

Harish Rao exposes another scam of Revanth Reddy

దమ్ముంటే దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు..రేవంత్ రెడ్డి ప‌రువు తీశారు. కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం తాగుబోతుల తెలంగాణ చేస్తుండని నిప్పులు చెరిగారు. ఆరోగ్యశ్రీని పెంచాడు.. కేసీఆర్ కిట్ పెట్టిండు.. 33 మెడికల్ కాలేజీలను నిర్మించి వైద్యాన్ని అద్భుతంగా మార్చిండని ఆగ్ర‌హించారు. Revanth Reddy

Also Read: Congress: చ‌క్రం తిప్పిన ష‌ర్మిల‌..తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత ?

మహిళలను అదానీలు, అంబానీలను చేశానని CM రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడని నిప్పులు చెరిగారు హరీశ్ రావు. వెళ్దామా.. ఏ ఊరికైనా పోదామా.. వారిని కోటీశ్వరులని కాదు, అప్పులపాలు చేశావ్ అని ఆగ్ర‌హించారు. లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్పి రూ.5 లక్షలే ఇచ్చి.. మహిళల్ని మోసం చేసినావ్ అని నిప్పులు చెరిగారు. మహాలక్ష్మి పేరు మీద మహిళలకు ఇవ్వాల్సిన రూ.2500 ఎవరికైనా ఇచ్చావా రేవంత్? అంటూ నిల‌దీశారు హరీశ్ రావు. Revanth Reddy

Also Read: Vijayasai Reddy: బీజేపీ పార్టీలోకి విజయసాయిరెడ్డి ? ఇదిగో షాకింగ్ పోస్ట్ !

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu