

BRS VS Congress: డోర్నకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ తారా స్థాయికి వచ్చింది. ఎమ్మెల్యే పై మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పై ప్రస్తుత ఎమ్మెల్యే ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ఫై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గులాబీ పార్టీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్. BRS VS Congress
BRS VS Congress Gulabi Party MLA Redya Naik made controversial comments on Dornakal Congress MLA Ramachandru Naik
సూర్యాపేటకి వెళ్లి అడగండి రాంచంద్రు నాయక్ మీద ఎన్ని రేప్ కేసులు ఉన్నాయో తెలుస్తుందంటూ హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్. డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఆధారాలు ఉన్నాయని తెలిపారు. BRS VS Congress
Also Read: Kadiyam Srihari: స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరికి జనాలు షాక్ ?
ఆసుపత్రికి వచ్చిన ఎంతో మంది మహిళలపై అత్యాచారం చేశాడని కేసులు నమోదు అయ్యాయని బాంబ్ పేల్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్. నేను చెబుతున్నా, ప్రూవ్ చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్. కాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కు కంచుకోటగా ఉన్న డోర్నకల్ నియోజక వర్గంలో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రు నాయక్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 53,131 ఓట్ల తేడాతో విజయం సాధించారు రాంచంద్రు నాయక్. BRS VS Congress
Also Read: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ..టీడీపీ కార్యకర్తల దాష్టీకం







