Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

Jagan
Jagan
Jagan

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరో ఆరు నెలలు గడిస్తే కూటమిపాలనకు రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. జనసేన భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. Jagan

sravan kumar comments on Jagan

అయితే వైసీపీకి ఓట్ పర్సంటేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కూటమికంటే 1.5% ఓట్ల శాతం మాత్రమే జగన్ కు తగ్గింది. కానీ సీట్లు మాత్రం భారీగా తగ్గిపోయాయి. దీంతో కూటమి అఖండ విజయంతో అధికారాన్ని సొంతం చేసుకుంది. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతలు అలాగే కార్యకర్తలకు చుక్కలు చూపిస్తున్నారు. చిన్న తప్పిదం చేస్తే జైలుకు పంపిస్తున్నారు. కార్యకర్తలకు థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కూడా పదేపదే కూటమికి వార్నింగ్ ఇస్తున్నారు. Jagan

Also Read: Poonam Kaur: డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న కామెంట్స్‌

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటినా కూడా అందర్నీ తీసుకువచ్చి శిక్ష వేస్తామని హెచ్చరిస్తున్నారు జగన్. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీకి చెందిన ప్రముఖ లాయర్ శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్మ కాళీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే… టిడిపి నేతలకు చుక్కలు చూపిస్తాడని హెచ్చరించారు. టిడిపి జెండా కాదు, పసుపు చొక్కా వేసుకోవాలన్నా కూడా గత గత వణికి పోతారని తెలిపారు. అంతేకాదు కూరలో పసుపు వేయాలన్న కూడా సుస్సు పోసుకుంటారని హెచ్చరించారు. దీంతో శ్రవణ్ కుమార్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. Jagan

Also Read: Rayachoti Demands : రాయచోటి మంట‌లు…ఏపీ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి రాజీనామా ?

https://www.facebook.com/reel/909458524839645

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment