Adityanath Das: ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రకు చెందిన వాడు కాదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలనం?

Adityanath Das
Adityanath Das
Adityanath Das

Adityanath Das: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆదిత్యనాథ్ గురించి చర్చ జరుగుతోంది. ఏపీకి చెందిన ఆదిత్యనాథ్ దాస్ ను తెలంగాణ ప్రభుత్వం సలహాదారునిగా నియామకం చేసుకుంది. నీటిపారుదల శాఖపై అతనికి అనుభవం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందట రేవంత్ రెడ్డి సర్కార్. అయితే దీన్ని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా వ్యతిరేకించారు. Adityanath Das

cm revanth reddy on Adityanath Das

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది ఆదిత్య నాథ్ దాస్ అని పేర్కొన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై కేసులు కూడా పెట్టాడని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కల్వకుంట చంద్రశేఖర రావు కుటుంబం చేసిన అవినీతిని బయట పెడతాడని ఆదిత్యనాథ్ నియామకాన్ని హరీష్ రావు వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. Adityanath Das

Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

ఆదిత్యనాథ్ దాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు కాదని.. అతనిది తెలంగాణ కూడా కాదని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీహార్ కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ కు ప్రాజెక్టులపై మంచి అవగాహన ఉందని.. అందుకే అతనిని ఏపీ నుంచి తీసుకువచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ అయింది. మరి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. Adityanath Das

Also Read: Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu