Yadadri Temple: యాదాద్రిపై రాజ‌కీయాలు…ఈవో రాజీనామా ?

Yadadri Temple
Yadadri Temple
Yadadri Temple

Yadadri Temple: యాదాద్రిపై కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల వేధింపులు తట్టుకోలేక యాదాద్రి ఈవో రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాకు చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎలా వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఆహ్వానిస్తారని ఈవోపై రాద్ధాంతం మొద‌లైన‌ట్లు బీఆర్ ఎస్ పార్టీ కొత్త చ‌ర్చ తెర‌పైకి తీసుకొచ్చింది. Yadadri Temple

Yadadri Temple Unable to bear the harassment of local MLA Beerla Ilayya and MP Chamala, Yadadri EO resigns

మమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి ఎందుకు వేడుకులకు ఆహ్వానించలేదని స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఫైర్ అయ్యార‌ట‌. ఆలయంలో ప్రోటోకాల్ సరిగ్గా ఇవ్వలేదని పలుమార్లు ఈవోతో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గొడవ పడినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. చింతపండు స్కాంలో ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దని ఈవోని హెచ్చరించార‌ట‌ కాంగ్రెస్ నాయకులు. Yadadri Temple

Also Read: Jagan: క‌ర్మ‌కాలి జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే, కూర‌లో ప‌సుపు వేయ‌డానికి కూడా వ‌ణికిపోతారు ?

స్థానిక కాంగ్రెస్ నేతల అండదండలతో గుట్టపై యధేచ్చగా అక్రమ వసూళ్లు, స్కాంలు సాగుతున్నాయ‌ట‌. యాదాద్రిపై కాంగ్రెస్ నాయకుల రాజకీయాలు తట్టుకోలేక హఠాత్తుగా ఈవో వెంకట్రావు రాజీనామా చేశార‌ట‌. అనారోగ్యంతో వైదొలుగుతున్నట్లు ప్రకటించార‌ట‌ ఈవో. దీంతో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే పంతం నెగ్గించుకున్నారని అంటున్నారు. Yadadri Temple

Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడ‌కు చిక్కులు ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu