

Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పని చేస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ అధ్యక్షుడుగా ఉన్న జనసేన పార్టీకి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఊహించని షాక్ ఇచ్చాడు. జనసేన పార్టీని దగ్గరకు రాణించేది లేదంటూ సంచలన ప్రకటన చేశాడు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. Janasena-BJP
Janasena-BJP Telangana BJP shocks Jana Sena
అతి త్వరలోనే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరో 10 రోజుల లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15వ తేదీన ఎన్నికలు జరిగే ఛాన్స్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ సంచలన ప్రకటన చేసింది. Janasena-BJP
Also Read: Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?
తెలంగాణలోని చాన్స్ ఉన్న స్థానాలలో పోటీచేసి తీరుతామని వెల్లడించింది. అయితే దీనిపై తెలంగాణ బిజెపి పార్టీ స్పందించింది. జనసేనతో తమకు ఎలాంటి పొత్తు ఉండదని… భవిష్యత్తులో పొత్తు అవసరం లేదని బిజెపి చీఫ్ రామచంద్రరావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు రామచంద్రారావు. దీంతో జనసేన పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. Janasena-BJP
Also Read: komatireddy venkat reddy: నాకింత విషమిచ్చి చంపేయండి..లేడీ ఐఏఎస్ వార్తలపై సీరియస్?







