

Rythu Bharosa: తెలంగాణ రైతులకు షాక్… రైతుబంధు ఇక రాదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరింత ఆలస్యం చేయడానికి కొత్త సాకులు వెతుక్కుంటోందన్న కాంగ్రెస్ సర్కార్. మొన్న శాటిలైట్ సర్వే.. తాజాగా కొత్త దరఖాస్తుల ఆహ్వానం అంటూ మరో డ్రామాలకు తెరలేపారట. Rythu Bharosa
Rythu Bharosa Shock for Telangana farmers
ఇప్పట్లో రైతుబంధు ఇచ్చేది లేదని తెలిసి కూడా డ్రామాలాడుతున్నట్లు ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. రైతుబంధు ఇప్పట్లో లేనట్లే అని న్యూస్ రాస్తే.. ఫేక్ అని ఫాక్ట్ చెక్ అంటూ అతి చేస్తోందని కూడా పోస్టులు పెడుతోంది గులాబీ పార్టీ. సంక్రాంతికే రైతుబంధు అని మీడియా లీకులు, మళ్ళీ వాయిదా అన్నట్లు వార్తలు వైరల్ చేస్తున్నారట. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్న తరుణంలో.. ఇప్పట్లో కష్టమే అంటున్నారు అధికారులు. Rythu Bharosa
Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హరీష్ రావు ?
ఖజానాలో డబ్బులు లేక వాయిదా వేస్తున్నారా ? లేకపోతే ఇచ్చే ఉద్దేశం లేదా ? అంటూ విమర్శలు చేస్తున్నారు. కేవలం ఎన్నికలకు మాత్రమే రైతుబంధు ఇచ్చేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా ? అంటూ గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. ఇప్పటికే మూడు దఫాల రైతుబంధు పైసలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎగనామం పెట్టిందని కేసీఆర్ సోషల్ మీడియా ఆగ్రహిస్తోంది. Rythu Bharosa
Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్యక్షుడు ?







