Jana sena: రికార్డింగ్ డాన్సర్లతో జనసేన నేత దారుణ ప్రవర్తన?

Jana sena
Jana sena
Jana sena

Jana sena: సంక్రాంతి పండుగ హడావిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కోడిపందాలు, జూదాలు లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో జనాలందరూ ఎగబడి చూసేందుకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కోడిపందాలు చూసేందుకు ఏపీకి వెళ్తున్నారు. అలాగే చాలా ప్రాంతాల్లో రాత్రిపూట రికార్డింగ్ డ్యాన్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రికార్డింగ్ డ్యాన్సుల కోసం గోవా నుంచి అమ్మాయిలను తీసుకువస్తున్నారు ఏపీ వాసులు. Jana sena

Jana Sena leader brutal behavior with recording dancers

ఈ నేపథ్యంలోనే రికార్డింగ్ డాన్సర్లతో ఓ జనసేన నేత దారుణంగా ప్రవర్తించినట్లు వీడియో వైరల్ గా మారింది. రాజోలు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే దేవప్రసాద్ ముఖ్య అనుచరుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గంలోని గోగన్న మట్టం గ్రామంలో అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ చేయించారు. Jana sena

Also Read: Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా

ఈ సందర్భంగా రికార్డింగ్ డాన్స్ వేపిస్తూ ఆ మహిళలను జాకెట్లు విప్పమని సభ్య సమాజం తలదించుకునేలా జనసేన నేత ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చింది. ఇదేనా మీ సంస్కృతి సంప్రదాయం అంటూ ఈ వీడియోను చూసిన జనాలు ఫైర్ అవుతున్నారు. ప్రతి సంక్రాంతికి జనసేన నాయకులు ఇలా దారుణంగా వివరిస్తున్నట్లు ఫైర్ అవుతున్నారు. Jana sena

Also Read: Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్‌.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu