Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా

donald trump pakisthan
donald trump pakisthan
donald trump pakisthan
donald trump pakisthan

Donald Trump: అమెరికా సర్కార్ అండ తమకు ఉందని నిత్యం విర్రవీగే పాకిస్తాన్ తోక కట్ చేశాడు అధ్యక్షుడు ట్రంప్. పాకిస్తాన్ దేశానికి షాక్ ఇస్తూ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. వీసా ప్రాసెసింగ్ పద్ధతికి బ్రేక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. పాకిస్తాన్ తో పాటు మరో 75 దేశాల వీసా ప్రాసెసింగ్ కు తాత్కాలిక బ్రేక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. Donald Trump

Donald Trump cut off Pakistan tail

పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్ సహ మొత్తం 75 దేశాల పౌరులకు అమెరికా వీసా ప్రాసెసింగ్ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకుంది. Donald Trump

Also REad: Chandrababu: సీఎం చంద్రబాబు ఇంటి ముందు వృద్దుడు ఆత్మహత్యాయత్నం ?

ఈనెల 21వ తేదీ నుంచి అమలు అవుతుందని ట్రంపు సర్కార్ అధికారిక ప్రకటన చేసింది. దీంతో పాకిస్తాన్ తో పాటు 75 దేశాలు డీల పడిపోయాయి. Donald Trump

Also REad: Harish Rao: NTV రిపోర్ట‌ర్లు అరెస్ట్‌…రంగంలోకి ట్ర‌బుల్ షూట‌ర్ ?