
Donald Trump: ఇరాన్ తో యుద్దానికి విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ‘ఇరాన్ కొత్త సుప్రీం మోజ్తాబా చనిపోయాడు అంటూ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. Donald Trump
US President Donald Trump made sensational remarks saying that Iran’s new Supreme Leader Mojtaba is dead
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చనిపోయారని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం దాచిపెడుతోందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన నాయకత్వ సంక్షోభంలో ఉందన్న ట్రంప్…ఇరాన్ కొత్త సుప్రీం చనిపోయాడని వివరించారు. Donald Trump
కాగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ హయతుల్లా ఖమేనీ మరణించారు. ఇజ్రాయెల్ దాడుల్లో హయతుల్లా ఖమేనీ మృతి చెందారు. ఇక ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం మోజ్తాబా కూడా మృతి చెందినట్లు ట్రంప్ ప్రకటన చేయడం వివాదంగా మారింది. Donald Trump
Also Read: VIJAY THALAPATHY : రజినీకాంత్ ను బెదిరించిన డీఎంకే.. టీవీకే నేత కామెంట్స్ వివాదస్పదం..!





