

BRS: తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు సంచలన ప్రకటన చేసింది. మీకిదే చివరి అవకాశం ఇస్తున్నాను! స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? మేమే నిర్ణయం తీసుకోవాలా? అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహించింది. BRS
BRS Supreme Court expresses anger, says it will take decision if Speaker does not take action against defecting MLAs in Telangana
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చర్యల అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. BRS
Also Read: Municipal elections: మున్సిపల్ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. కొత్త రిజర్వేషన్ నిబంధనలు విడుదల
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు రెండు వారాలు వాయిదా పడింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కేసు రెండు వారాలు వాయిదా వేసింది.. లేదంటే సుప్రీం ధర్మసానం నిర్ణయం తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. BRS
Also Read: Donald Trump: పాకిస్తాన్ తోక కట్ చేసిన ట్రంప్..మరో 75 దేశాలకు కూడా







